ఆర్ఎస్ఎస్ అత్యంత అవినీతి సంస్థ.. బాంబ్ పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-24 15:19:49  IST  )

కర్ణాటక రాజకీయాల్లో బాంబ్ బేలింది. బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆర్ఎస్ఎస్‌ను అత్యంత అవినీతి సంస్థగా వర్ణించాడు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఈ కామెంట్స్ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తుమకూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే

ఆర్ఎస్ఎస్ అత్యంత అవినీతి సంస్థ.. బాంబ్ పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో బాంబ్ బేలింది. బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆర్ఎస్ఎస్‌ను అత్యంత అవినీతి సంస్థగా వర్ణించాడు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఈ కామెంట్స్ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తుమకూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్ గౌడ.. డబ్బు, భూముల డీల్స్, ప్రభావం ద్వారా ప్రయోజనం పొందుతుందని అన్నాడు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్డియూరప్ప (బీఎస్‌వై) పేరు కూడా ప్రస్తావించిన ఆయన.. బీఎస్‌వై అధికారంలో ఉండటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు డబ్బు చెల్లించాడని, వారి వార్తాపత్రికలకు నిధులు పంపించాడని చెప్పాడు. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Click For Post..

Next Story