- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ అరెస్ట్ పిరికిపంద చర్య.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
by Javid Pasha |
బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.

X
దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. బండి సంజయ్ అరెస్ట్ ను పిరికి పంద చర్యగా అభివర్ణించారు. బీజేపీ అంటే జడిసే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రస్తక్తేలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కల్వకుంట్ల కవిత అవినీతి కూపంలో కూరుకుపోయిందని ఆరోపించారు. బండి సంజయ్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






