- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖర్గేతో కాంగ్రెస్ చర్చలు.. రాహుల్కు అండగా ఉండాలని లీడర్లకు సూచన
by Javid Pasha |
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు. కర్ణాటక లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న ఖర్గే.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో గంటసేపు ఆగారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్రావ్థాక్రే తదితరులతో సమీక్షించారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. హథ్సే హాథ్, పాదయాత్రలకు సంబంధించిన అప్డేట్ను కాంగ్రెస్ నేతలు ఖర్గేకు వివరించారు. హాథ్సే హాథ్యాత్రను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లలో నిర్వహించాలని ఖర్గే టీపీసీసీ లీడర్లకు సూచించారు.
Next Story






