- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. పోలీస్ వాహనం బోల్తా..
by Shyam |
<p>దిశ, పాలేరు : తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామ శివారులో పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. విధి నిర్వహణలో భాగంగా ఎస్సై రఘు వాహనంలో వెళుతుండగా ఎదురుగా ఐస్ క్రీం వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో అదృష్టవశాత్తూ వాహన డ్రైవర్, ఎస్సై రఘు సురక్షితంగా బయట పడ్డారు. </p>

X
దిశ, పాలేరు : తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామ శివారులో పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. విధి నిర్వహణలో భాగంగా ఎస్సై రఘు వాహనంలో వెళుతుండగా ఎదురుగా ఐస్ క్రీం వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో అదృష్టవశాత్తూ వాహన డ్రైవర్, ఎస్సై రఘు సురక్షితంగా బయట పడ్డారు.
Next Story






