- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. భాతర బలగాలపై దాడులు చేసేందుకు వాహనాల్లో పెద్దఎత్తున ఆయుధాలు తరలిస్తుండగా గమనించిన అధికారులు, వెంటనే దాడులు నిర్వహించి, భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేసినట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. భాతర బలగాలపై దాడులు చేసేందుకు వాహనాల్లో పెద్దఎత్తున ఆయుధాలు తరలిస్తుండగా గమనించిన అధికారులు, వెంటనే దాడులు నిర్వహించి, భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story






