- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుట్కా ప్యాకెట్ల పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్టు ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక మల్లెచెట్టు చౌరస్తాలో ఎస్సై శ్రీధర్ తన సిబ్బందితో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. ఇంతలో ఓ పాన్ షాపులో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఆ సమాచారం మేరకు పూదరి మహేశ్ కు చెందిన పాన్ షాపులో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. రూ. లక్ష విలువ గల […]</p>

X
దిశ, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్టు ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక మల్లెచెట్టు చౌరస్తాలో ఎస్సై శ్రీధర్ తన సిబ్బందితో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. ఇంతలో ఓ పాన్ షాపులో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఆ సమాచారం మేరకు పూదరి మహేశ్ కు చెందిన పాన్ షాపులో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. రూ. లక్ష విలువ గల అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకోని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
Read Also…
Next Story






