- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైజాగ్‌లో నగదు పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం నుంచి నరసాపురం తరలిస్తున్నారని నిందితుడు గ్రంథి నరసింహరావు తెలిపారు. ఈ నగదు నరసాపురానికి చెందిన జయదేవి జ్యువెలరీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి తీసుకెళ్ళే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు. దీనిని పన్నులు కట్టని బ్లాక్ మనీగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం నుంచి నరసాపురం తరలిస్తున్నారని నిందితుడు గ్రంథి నరసింహరావు తెలిపారు. ఈ నగదు నరసాపురానికి చెందిన జయదేవి జ్యువెలరీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి తీసుకెళ్ళే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు. దీనిని పన్నులు కట్టని బ్లాక్ మనీగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






