- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి పెండ్లిమర్రి పోలీసుల సాహసం
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా పెండ్లిమర్రి పోలీసులు ప్రాణాలకు తెగించి సాహాసం చేశారు. చింతకొమ్మదిన్నె రేడియో స్టేషన్ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కూలీల వాహనం ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెండ్లిమర్రి పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వరదను సైతం లెక్కచేయకుండా పోలీసులు, స్థానికుల సహాయంతో వాగులో చిక్కుకున్న ఎనిమిది మందిని ప్రాణాలతో సురక్షితంగా కాపాడారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా పెండ్లిమర్రి పోలీసులు ప్రాణాలకు తెగించి సాహాసం చేశారు. చింతకొమ్మదిన్నె రేడియో స్టేషన్ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కూలీల వాహనం ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెండ్లిమర్రి పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వరదను సైతం లెక్కచేయకుండా పోలీసులు, స్థానికుల సహాయంతో వాగులో చిక్కుకున్న ఎనిమిది మందిని ప్రాణాలతో సురక్షితంగా కాపాడారు.
Next Story






