- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామిడితోటలో వరద బాధితులు సేఫ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నివర్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని సదాశివ కోనశివగిరి కాలనీ మొత్తం మునిగిపోయింది. దీంతో నిన్నటి నుంచి మామిడి తోటలోనే ఏడుగురు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. పోలీసుల సమయస్ఫూర్తితో బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నివర్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని సదాశివ కోనశివగిరి కాలనీ మొత్తం మునిగిపోయింది. దీంతో నిన్నటి నుంచి మామిడి తోటలోనే ఏడుగురు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. పోలీసుల సమయస్ఫూర్తితో బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు.
Next Story






