- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
<p>దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడబోయేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గోదావరి రివర్ పోలీసులు కాపాడారు. సోమవారం రామగుండం ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన మెరుగు విజయ్ (30) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన గోదావరి రివర్ పోలీసులు రమేష్ కుమార్, శంకరయ్యలు అతడిని కాపాడారు. అనంతరం బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.</p>

X
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడబోయేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గోదావరి రివర్ పోలీసులు కాపాడారు. సోమవారం రామగుండం ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన మెరుగు విజయ్ (30) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన గోదావరి రివర్ పోలీసులు రమేష్ కుమార్, శంకరయ్యలు అతడిని కాపాడారు. అనంతరం బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Next Story






