- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాస సత్యనారాయణపై కేసు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను మోసం చేశాడని స్వప్ప అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్టు సీఐ లక్ష్మీ బాబు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను మోసం చేశాడని స్వప్ప అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్టు సీఐ లక్ష్మీ బాబు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Next Story






