- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకు వెళ్లారు.. కేసులో ఇరికారు
<p>దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌ను ధిక్కరించి ఏకంగా జలాశయంలోనే ఈతకు వెళ్లిన నలుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లారు. వారిని పట్టుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. Tags: Karimnagar,LMD,Swim,police,case file</p>
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌ను ధిక్కరించి ఏకంగా జలాశయంలోనే ఈతకు వెళ్లిన నలుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లారు. వారిని పట్టుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Tags: Karimnagar,LMD,Swim,police,case file
Next Story






