- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యంతరక పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: రెండు వర్గాల మధ్యం చిచ్చుపెట్టేలా పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిర్మల్ సీఐ జాన్ దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్‌కు చెందిన నీరటి గంగన్న అనే వ్యక్తి ఏ వర్గానికి చెందినవారు అదే వర్గం వారి దుకాణాల్లో సామాన్లు కొనాలని పోస్టు పెట్టాడు. మనోభావాలు కించపర్చేలా పోస్టు పెట్టిన అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. Tags: Nirmal,police,casefile,Objection,post</p>
దిశ, ఆదిలాబాద్: రెండు వర్గాల మధ్యం చిచ్చుపెట్టేలా పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిర్మల్ సీఐ జాన్ దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్‌కు చెందిన నీరటి గంగన్న అనే వ్యక్తి ఏ వర్గానికి చెందినవారు అదే వర్గం వారి దుకాణాల్లో సామాన్లు కొనాలని పోస్టు పెట్టాడు. మనోభావాలు కించపర్చేలా పోస్టు పెట్టిన అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Tags: Nirmal,police,casefile,Objection,post
Next Story






