- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
by Shyam |
<p>దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 97,890, ఏడు సెల్‌ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు […]</p>

X
దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 97,890, ఏడు సెల్‌ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
Tags: Police raids, poker bases, arrest, Jogulamba gadwal
Next Story






