- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో పోలీసుల దాడులు..
by Shyam |
<p>దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తాండలో శుక్రవారం అమ్రాబాద్ సీఐ బిసన్న, ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామంలో నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. అలాగే రైతులు తమ వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలను అంతర్గతంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్టు గుర్తించారు. సాగు చేస్తున్న మొక్కలను ధ్వంసం చేశారు.</p>

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తాండలో శుక్రవారం అమ్రాబాద్ సీఐ బిసన్న, ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామంలో నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. అలాగే రైతులు తమ వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలను అంతర్గతంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్టు గుర్తించారు. సాగు చేస్తున్న మొక్కలను ధ్వంసం చేశారు.
Next Story






