- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.3.45 లక్షలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.3.45 లక్షలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






