- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా గంజాయి పట్టివేత..
<p>దిశ,వెబ్ డెస్క్: విజయనగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. శృంగవరపు కోట మండలం ముషిడిపల్లిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా 1500 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: విజయనగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. శృంగవరపు కోట మండలం ముషిడిపల్లిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా 1500 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Next Story






