- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాగులో విదేశీ సిగరెట్లు.. వ్యక్తి అరెస్టు..
<p>దిశ,వెబ్‌డెస్క్: విదేశీ సిగరేట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులు పట్టుకున్నారు. దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎజాజ్ అనే ఓ ప్రయాణీకుడు వచ్చాడు. తనిఖీలు చేస్తున్న సమయంలో అతని బ్యాగులో విదేశీ సిగరేట్లను అధికారులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 150 విదేశీ సిగరేట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: విదేశీ సిగరేట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులు పట్టుకున్నారు. దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎజాజ్ అనే ఓ ప్రయాణీకుడు వచ్చాడు. తనిఖీలు చేస్తున్న సమయంలో అతని బ్యాగులో విదేశీ సిగరేట్లను అధికారులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 150 విదేశీ సిగరేట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






