- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూల్స్ బ్రేక్.. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కారు సీజ్
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్: చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని జీడిమెట్ల పోలీసులు నిరూపించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను వదలొద్దని సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్‌లో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం వాహన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వేగంగా వెళ్తోన్న ఓ కారును ఆపి, ఎక్కడికి వెళ్తాన్నారని ప్రశ్నించారు. వారివద్ద ఎలాంటి సమాధానం లేదు. కొంచెం గట్టిగా మందలించడంతో.. […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని జీడిమెట్ల పోలీసులు నిరూపించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను వదలొద్దని సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్‌లో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం వాహన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వేగంగా వెళ్తోన్న ఓ కారును ఆపి, ఎక్కడికి వెళ్తాన్నారని ప్రశ్నించారు. వారివద్ద ఎలాంటి సమాధానం లేదు. కొంచెం గట్టిగా మందలించడంతో.. ఇది మల్కాపూర్ టీఆర్ఎస్ అధ్యక్షిడి వాహనమని, ఎలాంటి భయం లేకుండా సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తే ఎవరైనా వదిలేది లేదని పోలీసులు కారు సీజ్ చేశారు.
Next Story






