- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వెంకటస్వామి, ఎస్సై ప్రసాద్, ఖమ్మం రూరల్ ఎస్సై రాము.. తమ సిబ్బందితో కలసి బుధవారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వస్తున్న ఓ కారును అపి తనిఖీ చేయగా రూ. 8,68,500 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం […]</p>

X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వెంకటస్వామి, ఎస్సై ప్రసాద్, ఖమ్మం రూరల్ ఎస్సై రాము.. తమ సిబ్బందితో కలసి బుధవారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వస్తున్న ఓ కారును అపి తనిఖీ చేయగా రూ. 8,68,500 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేశారు. వాహన యాజమాని, డ్రైవర్ తోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.
Next Story






