- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు నకిలీ కరెన్సీ కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్ల బ్యాగును మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు వెంగళాయపాలెం వద్ద వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో మొత్తం ఐదువందల, రెండువేల నోట్లు ఉన్నట్టు నల్లపాడు సీఐ వీరస్వామి తెలిపారు. అంతేగాకుండా రెండు వేల నోట్లపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్ర ఉందని వెల్లడించారు. దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్ల బ్యాగును మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు వెంగళాయపాలెం వద్ద వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో మొత్తం ఐదువందల, రెండువేల నోట్లు ఉన్నట్టు నల్లపాడు సీఐ వీరస్వామి తెలిపారు. అంతేగాకుండా రెండు వేల నోట్లపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్ర ఉందని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌత్‌జోన్ డీఎస్పీ కమలాకర్ కోరారు.
Next Story






