- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్కా కేసులో సీఎం సన్నిహితుడు.. షాక్‌లో ‘సీఎం‘
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీదర్ నుంచి వస్తున్న గుట్కా మాఫియాకి అండగా ఉంటున్నారని కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, ఇన్ ఫ్రా కంపెనీ ఛైర్మన్ శైలేంద్ర బెలాడ్లేపై హైదరాబాద్‌లో కేసు నమోదయ్యింది. కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా తయారీదారులకు మద్దతిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. బీదర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున్న గుట్కా మాఫియా నడుపుతున్నారని అభియోగాలున్నాయి. ఈ క్రమంలో షాహినాజ్ గంజ్ పీఎస్ పరిధిలో భారీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : బీదర్ నుంచి వస్తున్న గుట్కా మాఫియాకి అండగా ఉంటున్నారని కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, ఇన్ ఫ్రా కంపెనీ ఛైర్మన్ శైలేంద్ర బెలాడ్లేపై హైదరాబాద్‌లో కేసు నమోదయ్యింది. కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా తయారీదారులకు మద్దతిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. బీదర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున్న గుట్కా మాఫియా నడుపుతున్నారని అభియోగాలున్నాయి. ఈ క్రమంలో షాహినాజ్ గంజ్ పీఎస్ పరిధిలో భారీ ఎత్తున్న గుట్కా పట్టుబడగా ఈ కేసులో విచారణకు రావాలని బీదర్ కు చెందిన ముగ్గురికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. శైలేంద్ర తో పాటు బీజేపీకి చెందిన మరో ముఖ్య నాయకుల పై కేసు నమోదైంది. కర్ణాటక సీఎం యడ్యూరప్పకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శైలేంద్ర ప్రస్తుతం కర్ణాటక ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.






