- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ మన్యంలో మావోల అలజడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. మంగళవారం మావోల కదలికల పై అనుమానం వచ్చిన అధికారులు అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భూమిలో అమర్చిన మందుపాతరలను వెలికి తీశారు. జీకే వీధి మండలం పెదపాడు, కుంకుంపూడి ఏరియాల్లో మందు పాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా రెండు మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. ల్యాండ్‌మైన్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. మంగళవారం మావోల కదలికల పై అనుమానం వచ్చిన అధికారులు అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భూమిలో అమర్చిన మందుపాతరలను వెలికి తీశారు. జీకే వీధి మండలం పెదపాడు, కుంకుంపూడి ఏరియాల్లో మందు పాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా రెండు మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. ల్యాండ్‌మైన్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story






