- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుల్తానాబాద్ హత్య కేసును చేధించిన పోలీసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న చంద్రనాయక్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో భార్య జ్యోతి భాయి కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో చంద్రనాయక్‌ను జ్యోతి హత్య చేయించింది. నిందితురాలు జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివనాగార్జున, తనకు సహకరించిన అక్క కొడుకు సాయికుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న చంద్రనాయక్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో భార్య జ్యోతి భాయి కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో చంద్రనాయక్‌ను జ్యోతి హత్య చేయించింది. నిందితురాలు జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివనాగార్జున, తనకు సహకరించిన అక్క కొడుకు సాయికుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






