- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకేనా రూల్స్.. పోలీసులకు వర్తించవా.?
by Chintha Aamani |
<p>దిశ, బోథ్ : ట్రాఫిక్ రూల్స్ ప్రతీ ఒక్కరూ పాటించాలని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి భారీగా ఫైన్లు కూడా విధిస్తున్నారు. అయితే ఇవన్నీ సామాన్యులకు మాత్రమే వర్తిసాయా.?.. పోలీసులకు వర్తించవా.?.. అంటే.. వర్తించవనే చెప్పాలి. మంగళవారం ఇచ్చోడలో ఓ కానిస్టేబుల్ నెంబర్ ప్లేట్ లేని బైకుపై వెళ్తుండగా ఓ వ్యక్తి ఫోటో తీసాడు. ఈ ఫోటో చూసిన వారంతా పోలీసులు […]</p>

X
దిశ, బోథ్ : ట్రాఫిక్ రూల్స్ ప్రతీ ఒక్కరూ పాటించాలని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి భారీగా ఫైన్లు కూడా విధిస్తున్నారు. అయితే ఇవన్నీ సామాన్యులకు మాత్రమే వర్తిసాయా.?.. పోలీసులకు వర్తించవా.?.. అంటే.. వర్తించవనే చెప్పాలి. మంగళవారం ఇచ్చోడలో ఓ కానిస్టేబుల్ నెంబర్ ప్లేట్ లేని బైకుపై వెళ్తుండగా ఓ వ్యక్తి ఫోటో తీసాడు. ఈ ఫోటో చూసిన వారంతా పోలీసులు రూల్స్ పాటించరా అని ప్రశ్నిస్తూ.. ఆయనకు ఫైన్ విధించారా అని అడుగుతున్నారు.
Next Story






