- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంద్రాగస్టు రోజు హుజురాబాద్‌లో విషాదం
<p>దిశ, హుజురాబాద్: ఇండిపెండెన్స్ డే రోజు హుజారాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం నింపింది. పంద్రాగస్టు సందర్భంగా డ్యూటీ చేసేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వీణవంక మండలం కనపర్తికి చెందిన కానిస్టేబుల్ లోకిని తిరుపతి సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ చేసేందుకు శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో బైక్ పై […]</p>

X
దిశ, హుజురాబాద్: ఇండిపెండెన్స్ డే రోజు హుజారాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం నింపింది. పంద్రాగస్టు సందర్భంగా డ్యూటీ చేసేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వీణవంక మండలం కనపర్తికి చెందిన కానిస్టేబుల్ లోకిని తిరుపతి సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ చేసేందుకు శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో బైక్ పై బయలుదేరాడు. హుజురాబాద్ సమీపంలోని ఇందిరానగర్, శాలపల్లి సమీపంలో డివైడర్ ను ఢీ కొని మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story






