- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ చోరీ.. వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్‌లో గతవారం జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. రూ. 45 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కెఆర్‌కె ప్రసాద్, సీఐ నవీన్ తెలిపారు. ఇంటి దొంగల సాయంతోనే చోరీ జరిగిందని తెలిపారు. ఇద్దరు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, బెల్ మాజీ ఉద్యోగితోపాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. tag: police chases, thief […]</p>

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్‌లో గతవారం జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. రూ. 45 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కెఆర్‌కె ప్రసాద్, సీఐ నవీన్ తెలిపారు. ఇంటి దొంగల సాయంతోనే చోరీ జరిగిందని తెలిపారు. ఇద్దరు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, బెల్ మాజీ ఉద్యోగితోపాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.
tag: police chases, thief case, bhadradri kothagudem
Next Story






