- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో మార్పులు చెందిన వైరస్‌ను ‘ఇండియన్ వేరియంట్’అని ప్రపంచం భావిస్తోందని తెలిపారు. ఆయన మాటలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌నాథ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్‌చౌహాన్.. కాంగ్రెస్అధిష్టానాన్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో మార్పులు చెందిన వైరస్‌ను ‘ఇండియన్ వేరియంట్’అని ప్రపంచం భావిస్తోందని తెలిపారు. ఆయన మాటలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌నాథ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్‌చౌహాన్.. కాంగ్రెస్అధిష్టానాన్ని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Next Story






