- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామన్ రావు తండ్రిని పిలిపించిన పోలీసులు.. అందుకేనా?
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: అడ్వకేట్ గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావును రామగుండం పోలీసులు ప్రత్యేకంగా పిలిపించారు. హత్య కేసులో ఆయనకు ఉన్న అనుమానాల గురించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ ఆరా తీసేందుకే పోలీసులు పిలిపించి ఉంటారని భావిస్తున్నారు. ఆయన ఫిర్యాదు చేసే అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసులు కిషన్ రావును పిలిపించినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: అడ్వకేట్ గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావును రామగుండం పోలీసులు ప్రత్యేకంగా పిలిపించారు. హత్య కేసులో ఆయనకు ఉన్న అనుమానాల గురించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ ఆరా తీసేందుకే పోలీసులు పిలిపించి ఉంటారని భావిస్తున్నారు. ఆయన ఫిర్యాదు చేసే అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసులు కిషన్ రావును పిలిపించినట్లు తెలుస్తోంది.
Next Story






