ఆయుధాల అక్రమ రవాణా కుట్ర భగ్నం…

by Shamantha N |   (  Updated:2024-03-21 15:18:54  IST  )

<p>దిశ వెబ్ డెస్క్: పంజాబ్‌లో ఆయుధాల అక్రమ రవాణా కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఫిరోజ్ పూర్ జిల్లా అబోహర్ వద్ద బీఎస్ఎఫ్ పోలీసులు సోదాలను నిర్వహించారు. కాగా సోదాల్లో భారీగా అక్రమ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా అక్రమ ఆయుధాలు పట్టుబడటం అధికారులను కలవర పెడుతోంది. Read Also… కారులో 90కేజీల గంజాయి పట్టివేత..</p>

ఆయుధాల అక్రమ రవాణా కుట్ర భగ్నం…
X

దిశ వెబ్ డెస్క్: పంజాబ్‌లో ఆయుధాల అక్రమ రవాణా కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఫిరోజ్ పూర్ జిల్లా అబోహర్ వద్ద బీఎస్ఎఫ్ పోలీసులు సోదాలను నిర్వహించారు. కాగా సోదాల్లో భారీగా అక్రమ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా అక్రమ ఆయుధాలు పట్టుబడటం అధికారులను కలవర పెడుతోంది.

Next Story