- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రఘురామకృష్ణ శరీరంపై పోలీసు దెబ్బలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ను సీఐడీ ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. ఇదిలా ఉండగా లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పన్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే డివిజన్ బెంచ్‌లో విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ను సీఐడీ ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. ఇదిలా ఉండగా లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పన్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే డివిజన్ బెంచ్‌లో విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.
Next Story






