- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు చేసున్న 11 మంది బెట్టింగ్ రాయుళ్ళను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ వెంకటేశ్ మాట్లాడుతూ… పక్కా సమాచారంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 50 వేల నగదు,11 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, సత్తుపల్లి:
సత్తుపల్లి పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు చేసున్న 11 మంది బెట్టింగ్ రాయుళ్ళను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ వెంకటేశ్ మాట్లాడుతూ… పక్కా సమాచారంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 50 వేల నగదు,11 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






