- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూగర్భ గ్యాస్ కనెక్షన్ పైపుల దొంగలు అరెస్ట్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోవాలో ఓ దొంగల ముఠా భూగర్భ గ్యాస్ కనెక్షన్ కోసం ఉపయోగించే పైపుల పై కన్నేశారు. అనుకున్న ప్రకారం రూ. 7 లక్షల 50 వేల విలువ గల పైపులను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకొన్న వెర్నా పోలీసులు గాలించి నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు ఆటోలను, 30 కిలోల క్రషింగ్ చేసిన ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోవాలో ఓ దొంగల ముఠా భూగర్భ గ్యాస్ కనెక్షన్ కోసం ఉపయోగించే పైపుల పై కన్నేశారు. అనుకున్న ప్రకారం రూ. 7 లక్షల 50 వేల విలువ గల పైపులను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకొన్న వెర్నా పోలీసులు గాలించి నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు ఆటోలను, 30 కిలోల క్రషింగ్ చేసిన ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






