- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
<p>దిశ, వెబ్‌డెస్క్: జులై 4న అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్ర్య దినోత్సవం అని మోదీ అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జులై 4న అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్ర్య దినోత్సవం అని మోదీ అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.
Next Story






