- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ ట్వీట్
<p>దిశ, వెబ్డెస్క్ : బీహార్ తొలి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓటర్లకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించాలని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. కొవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ట్వీట్ వేదికగా కోరారు. కాగా, బీహార్‌లోని 71 స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. बिहार विधानसभा चुनावों में आज पहले […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
బీహార్ తొలి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓటర్లకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించాలని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. కొవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ట్వీట్ వేదికగా కోరారు. కాగా, బీహార్‌లోని 71 స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.
बिहार विधानसभा चुनावों में आज पहले दौर की वोटिंग है।
सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड संबंधी सावधानियों को बरतते हुए, लोकतंत्र के इस पर्व में अपनी हिस्सेदारी सुनिश्चित करें।
दो गज की दूरी का रखें ध्यान, मास्क जरूर पहनें।
याद रखें, पहले मतदान, फिर जलपान!
— Narendra Modi (@narendramodi) October 28, 2020
Next Story






