- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 రోజుల్లో 23 లక్షల మందికి వ్యాక్సిన్ : మోడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన ప్రధాని దేశంలో కొవిడ్ నివారణకు తీసుకున్న చర్యలపై వివరించారు. కేవలం 12 రోజుల వ్యవధిలో 23 లక్షల మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మరికొన్నినెలల్లో 30కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోడీ స్పష్టంచేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన ప్రధాని దేశంలో కొవిడ్ నివారణకు తీసుకున్న చర్యలపై వివరించారు. కేవలం 12 రోజుల వ్యవధిలో 23 లక్షల మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మరికొన్నినెలల్లో 30కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోడీ స్పష్టంచేశారు.
Next Story






