- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంత కలెక్టర్‌కు ప్రధాని ప్రశంసలు
<p>దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు ప్రధాని మోడీ ప్రశంశలందుకున్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా 11న నిర్వహించిన ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమంపై మన్కీ బాత్లో ప్రధాని ప్రశంశల జల్లు కురిపించారు. అనంతపురం జిల్లాలో ‘బాలికే భవిష్యత్తు’ పేరిట ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపట్టి, కార్యాలయ అధికారులుగా ఒక రోజు పనిచేసే అవకాశం బాలికలకు కల్పించడం అద్భుతమైన ప్రక్రియగా ప్రధాని పేర్కొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు ప్రధాని మోడీ ప్రశంశలందుకున్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా 11న నిర్వహించిన ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమంపై మన్కీ బాత్లో ప్రధాని ప్రశంశల జల్లు కురిపించారు. అనంతపురం జిల్లాలో ‘బాలికే భవిష్యత్తు’ పేరిట ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపట్టి, కార్యాలయ అధికారులుగా ఒక రోజు పనిచేసే అవకాశం బాలికలకు కల్పించడం అద్భుతమైన ప్రక్రియగా ప్రధాని పేర్కొన్నారు.
Next Story






