- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన్ కీ బాత్.. వందేళ్లలో ఎప్పుడూ చూడలేదు: మోడీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం వేళ భారత్ 2 తుపాను విపత్తులను ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ అన్నారు. మోడీ పాలనకు నేటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ.. వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తులను ఎదుర్కొంటున్నామన్నారు. ఇదే సమయంలో కరోనా, తుపాను బాధితులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నట్టు మోడీ గుర్తు చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం వేళ భారత్ 2 తుపాను విపత్తులను ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ అన్నారు. మోడీ పాలనకు నేటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ.. వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తులను ఎదుర్కొంటున్నామన్నారు. ఇదే సమయంలో కరోనా, తుపాను బాధితులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నట్టు మోడీ గుర్తు చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రధాని వెల్లడించారు.
Next Story






