తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణవాసులు ప్రతి రంగంలో దూసుకెళ్తున్నారని అన్నారు. దేశ పురోభివృద్ధిలో తెలంగాణ విలువైన పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం దేవున్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. శ్రమ, ధైర్యసాహసాలు ఈ రాష్ట్ర సంస్కృతిలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో [&hellip;]</p>

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
X

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణవాసులు ప్రతి రంగంలో దూసుకెళ్తున్నారని అన్నారు. దేశ పురోభివృద్ధిలో తెలంగాణ విలువైన పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం దేవున్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. శ్రమ, ధైర్యసాహసాలు ఈ రాష్ట్ర సంస్కృతిలోనే ఉన్నాయని అన్నారు.

Next Story