- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ప్రజలారా.. శాంతి పాటించండి
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : ఢిల్లీ హింస చెలరేగి దాదాపు మూడు రోజులు గడిచాక నేడు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘శాంతి, సామరస్యం మన సంస్కృతిలో కీలకం. ఢిల్లీ సోదర, సోదరీమణులు శాంతి పునస్థాపనకు సోదరభావాన్ని పాటించండి. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తోడ్పడండి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. బుధవారం సాయంత్రానికి ఈ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 24కు చేరింది.</p>

X
న్యూఢిల్లీ : ఢిల్లీ హింస చెలరేగి దాదాపు మూడు రోజులు గడిచాక నేడు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘శాంతి, సామరస్యం మన సంస్కృతిలో కీలకం. ఢిల్లీ సోదర, సోదరీమణులు శాంతి పునస్థాపనకు సోదరభావాన్ని పాటించండి. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తోడ్పడండి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. బుధవారం సాయంత్రానికి ఈ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 24కు చేరింది.
Next Story






