- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్లతో పీఎం మోడీ, రాష్ట్రపతి చర్చ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : జాతీయ విద్యావిధానంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చర్చ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం కొనసాగగా.. ఉన్నత విద్య పరివర్తనలో NEB పాత్ర పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, జాతీయ విద్యా విధానం అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను గతంలోనే కేంద్రం కోరింది.ఈ నేపథ్యంలోనే మరోసారి అన్ని గవర్నర్లతో ప్రధాని సమావేశమైనట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జాతీయ విద్యావిధానంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చర్చ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం కొనసాగగా.. ఉన్నత విద్య పరివర్తనలో NEB పాత్ర పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
కాగా, జాతీయ విద్యా విధానం అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను గతంలోనే కేంద్రం కోరింది.ఈ నేపథ్యంలోనే మరోసారి అన్ని గవర్నర్లతో ప్రధాని సమావేశమైనట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






