- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ రికార్డు క్రియేట్.. మోడీ, వైద్య సిబ్బందికి SpiceJet స్పెషల్ విషెస్
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో భారత ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ SpiceJet.. ప్రధాని మోడీ, వైద్య సిబ్బందిని వినూత్న రీతిలో అభినందించింది. మైల్‌స్టోన్ అధిగమించిన సందర్భంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఈ నేపథ్యంలో భారత ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ SpiceJet.. ప్రధాని మోడీ, వైద్య సిబ్బందిని వినూత్న రీతిలో అభినందించింది. మైల్‌స్టోన్ అధిగమించిన సందర్భంగా స్పైస్ జెట్.. విమానంపై మోడీ, వైద్య సిబ్బంది ఫోటోలను ముద్రించి అభినందనలు తెలిపింది.
Next Story






