- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాలతో చెలగాటం.. అంగన్వాడీ విద్యార్థులకు ‘ప్లాస్టిక్’ బియ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించింది. కొందరు అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులు కౌతాలంలోని హైస్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అంగన్ వాడీ నిర్వాహకులు గుర్తించారు. అనంతరం ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన కర్నూల్ ఎంఈవో ప్లాస్టిక్ బియ్యాన్ని వెనక్కి పంపుతామని ప్రకటించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బియ్యాన్ని పంపిణీ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించింది. కొందరు అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులు కౌతాలంలోని హైస్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అంగన్ వాడీ నిర్వాహకులు గుర్తించారు.
అనంతరం ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన కర్నూల్ ఎంఈవో ప్లాస్టిక్ బియ్యాన్ని వెనక్కి పంపుతామని ప్రకటించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బియ్యాన్ని పంపిణీ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






