- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్చిలో ‘‘పింక్’’ ఫస్ట్‌లుక్…
by Jakkula Samataha |
<p> పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభినులకు దిల్‌రాజు శుభవార్త చెప్పాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘‘అజ్ఞాతవాసి’’ చిత్రం తర్వాత దాదాపు రెండేండ్లపాటు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలకు ఫుల్ టైమ్ కేటాయించాడు. దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసి వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. బాలీవుడ్‌లో అద్భుతమైన విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా నిర్మాత దిల్‌రాజుతీస్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు దిల్‌రాజు […]</p>

X
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభినులకు దిల్‌రాజు శుభవార్త చెప్పాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘‘అజ్ఞాతవాసి’’ చిత్రం తర్వాత దాదాపు రెండేండ్లపాటు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలకు ఫుల్ టైమ్ కేటాయించాడు. దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసి వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. బాలీవుడ్‌లో అద్భుతమైన విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా నిర్మాత దిల్‌రాజుతీస్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు దిల్‌రాజు శుభవార్త చెప్పాడు. పింక్ రిలీజ్ డేట్‌పై తాజాగా అధికారిక ప్రకటన చేశారు. మార్చిలో ఫస్ట్‌లుక్ మేలో సినిమాను విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పవర్‌స్టార్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.
Next Story






