- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PG E-CET హాల్ టిక్కెట్లు విడుదల..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరగనున్న పీజీ ఈసెట్ ప్రవేశపరీక్ష హాల్ టిక్కెట్లు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ Sche.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుండగా.. ఉదయం 10గంటల నుంచి 12వరకు.. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలో జరగనున్న పీజీ ఈసెట్ ప్రవేశపరీక్ష హాల్ టిక్కెట్లు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ Sche.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
ఈనెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుండగా.. ఉదయం 10గంటల నుంచి 12వరకు.. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
Next Story






