- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డిజీల్‌పై 30 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 92.58 ఉండగా.. డీజిల్ రూ. 83.22గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 90.73కు పెరిగింది. ప్రస్తుతం కరోనా, లాక్‌డౌన్‌తో ఓ వైపు సామాన్యులు సతమతం అవుతుంటే.. వరుసగా నిత్యావసరాలపై ధరలు పెంచడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డిజీల్‌పై 30 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 92.58 ఉండగా.. డీజిల్ రూ. 83.22గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 90.73కు పెరిగింది. ప్రస్తుతం కరోనా, లాక్‌డౌన్‌తో ఓ వైపు సామాన్యులు సతమతం అవుతుంటే.. వరుసగా నిత్యావసరాలపై ధరలు పెంచడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






