- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: రెండో రోజు వరుసగా చమురు ధరలు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70, డీజిల్ ధర రూ.75.88 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 92.28, డీజిల్ రూ.82.66, కాగా, చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.88.38, డీజిల్ రూ.82.23, కోల్‌కతాలో పెట్రోల్ రూ.87.11, డీజిల్ రూ.79.48 పెరిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రెండో రోజు వరుసగా చమురు ధరలు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70, డీజిల్ ధర రూ.75.88 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 92.28, డీజిల్ రూ.82.66, కాగా, చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.88.38, డీజిల్ రూ.82.23, కోల్‌కతాలో పెట్రోల్ రూ.87.11, డీజిల్ రూ.79.48 పెరిగింది.
Next Story






