- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కారణంగా గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కరోనా అదుపులోకి రావడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈనెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అయితే, పరీక్షల సమయం దగ్గరవుతున్న వేళ తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రమోట్ అయిన విద్యార్థులకు […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కారణంగా గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కరోనా అదుపులోకి రావడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈనెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అయితే, పరీక్షల సమయం దగ్గరవుతున్న వేళ తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని, పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
Next Story






