- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిగా పేరుముల రాజేశ్
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిగా పేరుముల రాజేశ్
<p>దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిగా పేరుముల రాజేశ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ప్రకటన జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని బలోపేతం చేయాలని, ఫూలే, అంబేడ్కర్ ఆలోచనా విధానంతో జిల్లాలో ఉన్న నిరుపేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కుతాడి శివరాజ్ సూచించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి పేరుముల రాజేశ్ […]</p>

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిగా పేరుముల రాజేశ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ప్రకటన జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని బలోపేతం చేయాలని, ఫూలే, అంబేడ్కర్ ఆలోచనా విధానంతో జిల్లాలో ఉన్న నిరుపేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కుతాడి శివరాజ్ సూచించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి పేరుముల రాజేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
- Tags
- ambedkar
Next Story






