- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వ్యసనాల’ కోసం అప్పులు.. టార్చర్ భరించలేక సూసైడ్
<p>దిశ, కాటారం : వ్యసనాల కోసం చేసిన అప్పులు మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహాముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వజినపెల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని వజినపెల్లి గ్రామానికి చెందిన గోక తిరుపతి (40) దుర అలవాట్లకు బానిసై విపరీతంగా అప్పులు చేశాడు. అవి కాస్తా మెడకు చుట్టుకోవడంతో ఒత్తిడి ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కుమార్తె […]</p>

X
దిశ, కాటారం : వ్యసనాల కోసం చేసిన అప్పులు మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహాముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వజినపెల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని వజినపెల్లి గ్రామానికి చెందిన గోక తిరుపతి (40) దుర అలవాట్లకు బానిసై విపరీతంగా అప్పులు చేశాడు. అవి కాస్తా మెడకు చుట్టుకోవడంతో ఒత్తిడి ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కుమార్తె లు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
Next Story






